Surprise Me!

మద్యం కల్తీ చేస్తే తోలు తీస్తాం.. మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరిక | Excise Suraksha App Launch

2025-10-23 53 Dailymotion

రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర గారు గాజువాకలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ తో కలిసి ఎక్సైజ్ సురక్ష యాప్ పోస్టర్ ఆవిష్కరించారు.
మద్యం కల్తీ చేసే వారు, బెల్టు షాపులు నడిపే వారు ఎవరైనా తోలు తీస్తామని గట్టి హెచ్చరిక జారీ చేశారు.
2014-19లోనే ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ ప్రారంభించామని, జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక వ్యవస్థలు నాశనం చేశారని మండిపడ్డారు.
మద్యం కల్తీని నిరోధించేందుకు కొత్తగా రూపొందించిన Excise Suraksha App ద్వారా బాటిల్స్ స్కాన్ చేసి అవగాహన కల్పించారు.

Andhra Pradesh Excise Minister Kollu Ravindra issued a strong warning saying,
“Those who manufacture or sell fake liquor will be punished severely!”

At Gajuwaka, the minister along with MLA Palla Srinivas launched the Excise Suraksha App poster and scanned liquor bottles at a local wine shop to demonstrate the app’s use.

He stated that the Track and Trace system was introduced between 2014–2019, but after YS Jagan Reddy came to power, the system was destroyed, leading to fake liquor sales.

#ExciseSurakshaApp #KolluRavindra #PallaSrinivas #FakeLiquor #AndhraPradesh #APNews #Gajuwaka #YSRCP #TDP #LiquorScam #APPolitics #ExciseDepartment #APLatestNews #BreakingNews #PoliticalNews #VizagNews #AndhraPolitics

Buy Now on CodeCanyon